అరరె, లావణ్య త్రిపాఠికి (Lavanya Tripathi) ఏమయ్యింది.? ఆమెకు మతిమరుపు నిజమేనా.? అసలు ఈ ‘మతిమరుపు’ అంశమెలా తెరపైకొచ్చింది.?
విషయం వేరే వుంది లెండి.! ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, నిజంగానే అందాల రాక్షసి.
హిట్టూ.. ఫట్టూ.. అన్న తేడాల్లేకుండా లావణ్య త్రిపాఠికి సినిమాల్లో అవకాశాలు వస్తూనే వున్నాయ్.!
Lavanya Tripathi ప్రేమా గీమా జాన్తా నై.?
ఆ మధ్య ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో లావణ్య ప్రేమలో పడిందంటూ ప్రచారం జరిగింది. లావణ్య త్రిపాఠి పెళ్ళంటూ పుకార్లూ వినిపించాయి.

కానీ, ప్రేమా గీమా జాన్తా నై?. అంటూ తేల్చేసింది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతానికైతే సినిమాల గురించి మాత్రమే ఈ అందాల రాక్షసి ఆలోచిస్తూ వుందట.
అన్నట్టు, మతిమరుపు అంశం గురించే మాట్లాడుకుంటున్నాం కదా.? అదేమీ సీరియస్ విషయం కాదు, జస్ట్ ఫన్.!
Also Read: తమన్నా తకధిమితోం.! ఏమంత వయసైపోయిందని.?
ఈ ఫొటో ఎలా మర్చిపోయాను.? అంటూ సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది లావణ్య త్రిపాఠి. బ్లాక్ టాప్‌లో లావణ్య అందం మరింత రాక్షసత్వం ప్రదర్శిస్తోంది కదూ.!

ఫుల్లీ కవర్డ్.. అయినాగానీ, సూపర్ హాట్.. అదే లావణ్య ప్రత్యేకత.! కాదనగలరా.?