Malaika Arora Window Jacket.. అందాల మలైకం.! ఔను, వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని సోయగం ఆమె సొంతం.! ఎలా.?
దాదాపు యాభయ్యేళ్ళ వయసులో ఇలా ఎలా ఫిజిక్‌ని ఇంత పెర్‌ఫెక్ట్‌గా మెయిన్‌టెయిన్ చేయగలుగుతోందబ్బా.? అని నయా జనరేషన్ హీరోయిన్లు కుళ్ళకునేలా రోజురోజుకీ కొత్తందం సంతరించుకుంటోంది మలైకా.!
Age Is Just Number.. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాకి ఇది సరిగ్గా సూటవుతుంది.! ఐదు పదుల వయసులోనూ వన్నె తరగని అందం.. ఆమె సొంతం.!
Mudra369
‘కెవ్వు కేక..’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని స్పెషల్ ఐటమ్ సాంగ్‌తో తెలుగు తెరపై సందడి చేసిన మలైకా, ప్రస్తుతానికైతే పెద్దగా సినిమాల్లో కనిపించడంలేదు.
Malaika Arora Window Jacket.. పేద్ద.. కిటికీ.!
ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసినోడే ఆయన.. అంటూ పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ వుంటుంది. అలాగే ఎక్కడ క్లోజ్ చేయాలో కాదు.. ఎక్కడ ఓపెన్ చేస్తే కిక్కుంటుందో సరిగ్గా తెలిసిందే మలైకా అనాలేమో.!

ఏంటీ.. క్లోజింగూ, ఓపెనింగూ మ్యాటర్ అంటారా.? తాజాగా సోషల్ మీడియాలో మలైకా అరోరా పోస్ట్ చేసిన పిక్స్ గురించే ఇప్పుడు నెట్టింట హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
ఏజ్‌కీ, డ్రస్సు ‘కట్’కీ.. ఇక్కడలాంటి లింకుల్లేవమ్మా.!
అవునా.! అని ఆశ్చర్యపోతున్నారా.? అవును నిజమే మరి. బ్లాక్ వెల్వెట్ ప్యాటర్న్ లాంగ్ డ్రస్ ధరించింది మలైకా అరోరా. ఈ డ్రస్సులో ఏముంది డిస్కషన్.. ఆ డ్రస్‌కి ఫ్రంట్ సైడ్ ‘కట్’ వుందే.. అదే అసలు మ్యాటర్.

ఈ కిటికీ ‘కట్’ గురించే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏబై ఏళ్ల వయసులో ఇంత గ్లామరస్ ‘కట్స్’ అవసరమా.? అని కొందరనుకుంటుంటే.. ఫ్యాషన్‌కి ఏజ్‌తో అస్సలు సంబంధం లేదనీ ఇంకొందరంటున్నారు.
Also Read: సుస్మితా సేన్‌కి ‘హార్ట్ ఎటాక్’ రావడమేంటి.?
అందులోనూ మలైకా విషయంలో ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. అందుకే, లేటు వయసులోనూ కిక్కెక్కించే ఫ్యాషనే కాదు, కుర్ర హీరోతో లవ్వునూ తెగ ఎంజాయ్ చేస్తోంది మలైకా అరోరా.! దటీజ్ మలైకా.!