Malavika Mohanan Gym Glamour.. ముద్దుగుమ్మలు అందంగా వుంటారు. అయితే, జిమ్ డ్రస్‌లో ఇంకా ముద్దొచ్చేస్తుంటారు. తాజాగా క్రేజీ బ్యూటీ మాళవిక మోహనన్ జిమ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
అసలే క్రేజీ బ్యూటీ.. ఆ పై జిమ్ వేర్‌లో కనిపిస్తే.. ఇంకేమైనా వుందా.? కుర్రోళ్ల గుండెలు జివ్వుమనేయవు. పింక్ కలర్ అవుట్ ఫిట్‌లో మాళవిక చేస్తున్న జిమ్ జిగేల్స్ అన్నీ ఇన్నీ కావ్.
మాళవిక మోహనన్.. ఈ పేరుకు పరిచయం అస్సలు అక్కర్లేదు. ఇంతవరకూ తెలుగులో స్ర్టెయిట్ మూవీ చేసింది లేదు. కానీ, తమిళ డబ్బింగ్ సినిమాలతోనూ పిచ్చ పిచ్చగా పాపులర్ అయిపోయింది.
Malavika Mohanan Gym Glamour.. ఇదెక్కడి క్రేజ్ మోహనా.!
‘మారన్’, ‘మాస్టర్’ తదితర తమిళ సినిమాలతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. త్వరలో ప్రబాస్ సినిమాతో రాబోతోంది.
మారుతి, ప్రబాస్ కాంబో మూవీలో మాళవిక మోహనన్ ( Malavika Mohanan ) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో తెలుగు సినిమాకు పరిచయం కావల్సిందీ అందాల భామ.

విజయ్ దేవరకొండ హీరోగా ‘హీరో’ అనే సినిమాతో తొలుత తెలుగులోనూ ఇంట్రడ్యూస్ కావల్సి వుండగా.. అనివార్య కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది.
డబ్బింగ్ సినిమాలతోనే ఎక్కడ లేని క్రేజ్ దక్కించుకున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ ( Malavika Mohanan ). ఎందుకో ఏమో తెలీదు కానీ, మాళవికకు నెట్టింట వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
ఆమె ఫోటోలకున్న క్రేజ్ మరే స్టార్ హీరోయిన్‌కీ లేదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే మాళవిక ఎక్కడికెళ్లినా.. ఆమె చుట్టూ కెమెరా కన్ను వైఫైలా వెంటాడుతూనే వుంటుంది.
Also Read: టైటానిక్ విషాదం! ఐదుగుర్ని మింగేసిన ఓసియన్ గేట్ ‘టైటాన్’!
అలా ఆమె డైలీ చర్యలో భాగంగా జిమ్‌కెళుతున్నప్పుడు క్లిక్‌మనిపించిన ఫోటోలే ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయ్.
ఈ జిమ్ అవుట్ ఫిట్‌లో మాళవిక ( Malavika Mohanan ) టైట్ ఫిట్ సొగసులకు కుర్రోళ్లు తెగ ఫిదా అవుతున్నారు.