Jani Master Released.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ మీద విడుదలయ్యారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నది జానీ మాస్టర్ మీద నమోదైన కేసు తాలూకు సారాంశం. సరే, ఈ కేసు ఎప్పటికి తేలుతుంది.? అన్నది వేరే చర్చ.! కేసు విచారణ మాత్రం కొనసా..గు..తూ.. వుంటుంది.! Jani Master Released.. ఇకపై అవకాశాలు కష్టమేనా.? ఇంతకీ, జానీ మాస్టర్ భవిష్యత్తేంటి.? మునుపటిలా సినిమాలు చేసుకుంటూ వెళతారా.? సినీ రంగంలో ఆయన్ని ఎవరైనా తొక్కేస్తారా.? ఓ […]Read More
Tags :Tollywood
Ananya Nagalla Pottel Commitment.. అనన్య నాగళ్ళ పదహారణాల తెలుగమ్మాయ్.! తన టాలెంట్‌తో సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాతో నటిగా పాపులర్ అయ్యింది. చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తే, తనకు తోచిన రీతిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విడివిడిగా విరాళాన్ని కూడా అందించింది. Ananya Nagalla Pottel Commitment.. పొట్టేల్ సినిమాతో.. ‘పొట్టేల్’ పేరుతో […]Read More
Shraddha Kapoor Nani Tollywood.. తెలుగులో ఆమెకి తొలి సినిమా ‘సాహో’.! భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సాహో’ అంచనాల్ని అందుకోలేకపోయింది. సహజంగానే, సినిమా ఫెయిలయితే.. ఆ ఇంపాక్ట్ ఆ సినిమాలోని హీరోయిన్ కెరీర్ మీద కూడా పడుతుంది. అందుకే, మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదామె. తెలుసు కదా.. ఆ బ్యూటీ ఎవరో.! ఇంకెవరు, శ్రద్ధా కపూర్.! ‘సాహో’ సినిమాకి ముందు తెలుగు నాట ఆమె గురించి ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు.! కానీ, […]Read More
Nara Rohit Marriage.. సినీ నటుడు నారా రోహిత్ పెళ్ళంట.! అమ్మాయి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఓ సినీ నటి.. అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందట.! సినీ నటుడు కదా, ఆయన సన్నిహితులైన సినీ ప్రముఖుల నుంచి విషయం బయటకు వచ్చి వుండొచ్చు. ఇలాంటి విషయాలు చాలామందికి ముందే తెలుస్తాయ్.. కొంతమంది లైట్ తీసుకుంటారు. కొందరు వాటిల్ని తొలుత గాలి వార్తలుగా మార్చుతారు.! Nara Rohit Marriage.. గాలి పోగెయ్యడమే పాత్రికేయ వ్యభిచారమ్.! […]Read More
Choreographer Jani Shaik.. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మీద మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ, సదరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఇంతవరకు కొరియోగ్రాఫర్ జానీ స్పందించలేదు. ఆయన ప్రస్తుతం జనసేన నేతగా వున్నారు. జానీ మాస్టర్‌పై ఆరోపణల నేపథ్యంలో, ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుండాలని జనసేన పార్టీ […]Read More
Shriya Saran About Pawankalyan.. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్‌పై ‘అత్యద్భుతమైన’ ప్రశంసలు గుప్పించింది సినీ నటి శ్రియ. పవన్ కళ్యాణ్ – శ్రియ శరణ్ కాంబినేషన్‌లో గతంలో ‘బాలు’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్, గాయంతోనే షూటింగ్ పూర్తి చేశారని చెప్పింది శ్రియ. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియ శరణ్, తెలుగులో పలువురు అగ్ర హీరోల […]Read More
Janhvi Kapoor Tollywood Nani.. తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ విషయమై కాస్త తటపటాయించిందిగానీ, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతోంది జాన్వీ కపూర్.! ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) సరసన ‘దేవర’ (Devara) సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ (Koratala Siva) ఈ చిత్రానికి దర్శకుడు. ‘దేవర’ రెండు పార్టుల్లో విడుదల కానుంది. మొదటి పార్ట్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అనివార్య కారణాల వల్ల […]Read More
Kiran Abbavaram Ka Range.. ఏంటి బాబూ కిరణ్ అబ్బవరం.. నీకు పాన్ ఇండియా సినిమా కావాల్సి వచ్చిందా.? ఓ మీడియా ప్రతినిథి, యువ నటుడ్ని సంధించిన ప్రశ్న ఇది. ఇంతకీ, ఎవరి స్థాయి ఎంత.? స్టార్ హీరోలు చేసే సినిమాలకి కూడా ఓపెనింగ్స్ సరిగ్గా దొరకని పరిస్థితిని మనం చూస్తున్నాం. కొన్ని సినిమాలు ఎందుకు సక్సెస్ అవుతున్నాయో.. కొన్ని సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. Kiran Abbavaram Ka […]Read More
Harish Shankar Old Fox.. దర్శకుడు హరీష్ శంకర్, సోషల్ మీడియా వేదికగా ఒకింత యాక్టివ్‌గానే వుంటుంటాడు. తన సినిమాల విశేషాల్ని పంచుకుంటుంటాడు. అంతేనా, అప్పుడప్పుడూ సెటైర్లు కూడా వేస్తుంటాడు. ఎవర్నయితే టార్గెట్ చేస్తుంటాడో, వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఆ సెటైర్లు వుంటాయ్. ఔను, తన సినిమాల కోసం పదునైన మాటలు రాసుకునే హరీష్ శంకర్, అంతే పదునైన ట్వీట్లతో, ‘కొందరికి’ కౌంటర్ ఎటాక్ ఇస్తుంటాడు. Harish Shankar Old Fox.. ఆ ముసలి నక్క […]Read More
Actor Siddharth Telangana Drugs.. నటుడు సిద్దార్ధ, ‘భారతీయుడు-2’ సినిమా ప్రమోషన్ల కోసం మీడియా ముందుకొచ్చాడు. సినిమా సంగతుల గురించి అడిగే క్రమంలో, ఇతర విషయాలూ ప్రస్తావనకు వస్తాయ్ మీడియా నుంచి.! జర్నలిజం కాస్తా ఎర్నలిజంగా మారిపోయాక, మీడియా నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్ళు చెత్త ప్రశ్నలు అడుగుతోంటే, అంతకన్నా చెత్త సమాధానాలు సెలబ్రిటీల నుంచి వస్తున్నాయ్. ఇదో ప్రసహనంలా తయారైంది ఇటీవలి కాలంలో. Actor Siddharth Telangana Drugs.. […]Read More