Malavika Mohanan Wild Life Photography.. హాట్ బ్యూటీస్‌లో వైల్డ్ లైఫ్ అంటే తెగ ఇష్టపడుతుంటారు.
ఓ వైపు గ్లామరస్ ప్రపంచంలో వెలిగిపోతూనే, ఇంకో వైపు వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్లుగా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంటారు.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే, కొందరు అందాల భామలకు మక్కువ ఎక్కువ. నిత్యం సినిమా షూటింగులు, సినిమా ప్రమోషన్లేనా.?
ఖాళీ దొరికితే, వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యడంలోనూ ముద్దుగుమ్మలు తమదైన ప్రత్యేకతను చాటుకుంటుంటారు.
అదే, కొందరు అందాల బామలకు స్ట్రెస్ బస్టర్‌గా చెప్పొచ్చు.! అలా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీని అమితంగా ఇష్టపడేవారి లిస్టులో మాళవిక మోహనన్ పేరు ముందు వరుసలో వుంటుంది.
Malavika Mohanan Wild Life Photography.. బెల్లీ గ్లామర్..
చూస్తున్నారు కదా.. ఫుల్లీ కవర్డ్.. అయినా, గ్లామరస్.! ఆ హాట్ అప్పీల్ అంతా, బెల్లీ బటన్ దగ్గరే వుందని మాళవిక మోహనన్‌కి ఆమె అభిమానులు కితాబులిస్తున్నారు.
మాళవిక నాభీ సౌందర్యంపై కవితలు కూడా అల్లేస్తున్నారు ఆమె అభిమానులు. చక్కనమ్మ ఏం చేసినా అందమే మరి.!

తాజాగా, కాస్త తీరిక చూసుకుని.. ఇదిగో ఇలా ఎంజాయ్ చేస్తోంది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీని మాళవిక మోహనన్.ఆమెకి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా చాలా ఇష్టం.
అడవుల్లోనే అసలు అందం వుంటుందనీ, వైల్డ్ లైఫ్‌లో అత్యంత క్రూరమైన మృగాలు సైతం, అందంగా కనిపిస్తాయని మాళవిక మోహనన్ చెబుతోంది.
Also Read: ముద్దుగుమ్మా మృణాల్ ఠాకూర్.! ఎవరే అతగాడు.!?
టామ్ బాయ్ లుక్‌ని ఎక్కువగా ఇష్టపడే మాళవిక మోహనన్, ఈ సింపుల్ డ్రెస్‌లో హాట్ అండ్ వైల్డ్‌గానే వుంది కదా.!
హై ఎండ్ కెమెరా, మాళవిక మోహనన్ చేతిలో ఒదిగిపోయిన తీరుకి ఆమె అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు.
త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని ‘ది రాజా సాబ్’ సినిమాతో పలకరించనుంది మాళవిక మోహనన్.
చాన్నాళ్ళ క్రితం తెలుగులోనే విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటించిందిగానీ, ఆ సినిమా షూటింగ్ దశలోనే అర్థాంతరంగా ఆగిపోయింది.
