Mrunal Thakur Seetha ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ‘సీత’గా ఆ పాత్రలో అంతలా ఒదిగిపోయిందామె.
పదహారణాల తెలుగమ్మాయిలా, పక్కింటమ్మాయిలా తనదైన హుందాతనం చూపించింది. అందుకే తెలుగు ప్రేక్షకులు మృణాల్ అందానికి బానిసలైపోయారు.
సినిమా అంటే అందులో అన్నీ వుండాలి.!
కేవలం పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలంటే.. గ్లామర్ ఏమైపోవాలి.?
ఏ స్థాయి గ్లామర్.? అన్నదానికి సంబంధించి హద్దులు చెరిగిపోయాయ్.!
ఓటీటీ వచ్చాక.. ఇది గ్లామర్, ఇది అసభ్యత అనుకోవడానికే వీల్లేకుండా పోయింది.!
ఓటీటీలోనూ గ్లామర్ దుమ్ము రేపడానికి సిద్ధమేనంటున్న మృనాల్ ఠాకూర్.!
‘సీత’ పాత్ర సినిమాకే పరిమితం.. రియల్ లైఫ్‌లో బోల్డ్ అండ్ డైనమిక్.!
Mrunal Thakur
హుందాతనం అంటే ఇంతందంగా వుంటుందా.? అచ్చు మృణాల్ ఠాకూర్‌లాగే (Mrunal Thakur) వుంటుందా.? అనేంతలా ‘సీత’ పాత్రలో మృణాల్ ఒదిగిన తీరును ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.
సీతా.! ఇంత అందాల ఆరబోతా.!
కానీ, మృణాల్ ఠాకూర్ తాజా లుక్స్ చూస్తుంటే, అందుకు పూర్తి భిన్నంగా తోస్తున్నాయ్. సీత గీత దాటేసింది.. అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

అందుకు కారణం ఆమె తాజా పోజులే. పొట్టి నిక్కరులో మృణాల్ ఠాకూర్ చేస్తున్న అందాల భీభత్సం అంతా ఇంతా కాదు. నెక్స్‌ట్ లెవల్ గ్లామర్ ఒలకబోస్తోంది.
అవును నటి అన్నాకా అన్ని యాంగిల్స్ చూపించాలి. ఆ యాంగిల్స్‌లో ఇదో యాంగిల్ కావచ్చు. ‘సీతారామం’ సినిమాతో మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది మృనాల్.
Mrunal Thakur Seetha వాట్ నెక్స్‌ట్ అంటే.!
అది ఛాలెంజింగ్ రోల్. ఎప్పుడూ అలాంటి రోల్సే చేస్తే బోర్ కొట్టేస్తుంది కదా.. అందుకే అప్పుడప్పుడూ ఇలా. అంటే, ఇది సీతలోని కమర్షియల్ యాంగిల్ అన్నమాట.
Also Read: Rashmika Mandanna అల్ట్రా మోడ్రన్.! ‘అది’ గుర్తుపట్టారా.?
అయితే, కమర్షియల్ యాంగిల్ కాస్త ఎక్కువైందనుకోవాలా.? అంటే, ఆ మాత్రం తప్పదంటోందీ హాట్ బ్యూటీ. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), నాని కొత్త సినిమాలో నటిస్తోంది.
అలాగే, మరిన్ని కొత్త కథలు వింటోందట. సీనియర్ హీరోలు కూడా మృణాల్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఓ సీనియర్ హీరో ప్రాజెక్ట్ దాదాపు ఓకే అయ్యిందనీ సమాచారం.