Nikki Tamboli Glam Show.. అందం చూడవయా.. ఆనందించవయా.. అంటాడో కవి.! ఆ సంగతేమోగానీ, అందాల భామలు మాత్రం.. తమ అందాల్ని చూపించడంలో.. తెగ కష్టపడిపోతున్నారు.!
అంతే మరి.! అందరూ చూడాలంటే.. తమ అందాల్ని అందాల భామలు చూపించాలి కదా.!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం.! సో, అందాల ఆరబోతే, అందాల భామలకి గుర్తింపునీ, అవకాశాల్నీ తెచ్చిపెడుతుంది.
Nikki Tamboli Glam Show.. చితక్కొట్టేస్తోంది..
‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ నిక్కీ తంబోలీ.

ఆ తర్వాత ఒకటీ అరా సినిమాలు చేసి, ఆ తర్వాత తెలుగు తెరపైనుంచి నిక్కీ తంబోలీ (Nikki Tamboli) దాదాపు మాయమైపోయింది.
సినిమాల్లేకపోతేనేం.. ఇదిగో, ఇలా సోషల్ మీడియా వేదికగా హాట్ అండ్ వైల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటోంది.
ఫాలోవర్స్‌ని ఎంటర్టైన్ చేస్తూ..
ఊరికినే వచ్చేస్తారా సోషల్ మీడియాలో పాలోవర్స్.! అందుకే, ఇలాంటి అందాల పెరేడ్ పెడుతూ వుంటుంది నిక్కీ తంబోలీ.!
Also Read: ఇలియానా కొడుకు ఇడుగో.! భర్త ఎక్కడ.?
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. అందాల ఆరబోత కూడా అంత తేలికేమీ కాదు.! ఆ విషయంలో ‘మా కష్టాలు మాకుంటాయ్’ అని నిక్కీ తంబోలీ చెబుతోంది.

ఏం చేసినా, అభిమానుల్ని అలరించడం కోసమే.. అని చెప్పే నిక్కీ తంబోలీని (Nikki Tamboli) ఈ విషయంలో తప్పు పట్టలేం.!
శ్వేత వర్ణంలో.. వస్త్రాలు వున్నా, లేనట్టే.. అనిపించేలా.. నిక్కీ తంబోలీ గ్లామర్ షో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఔను, వస్త్రాలు ఆమె శరీరమ్మీద వుండటానికి కాస్త కష్టపడుతున్నాయ్ మరి.!