Parakala Prabhakar Nelabaaru.. పరకాల ప్రభాకర్ మళ్ళీ ట్వీటాడు.! అన్నట్టు ‘సీజన్’ ముగిస్తున్నాడట.!
ఏంటీ, ఐదు డోసులకేనా.? బహుశా, ‘రోగం’ నయమైపోయి వుంటుంది.. ఇక డోసులు చాల్లే అనుకుంటున్నాడేమో.!
ఇంతకీ, రోగమెవరికి.? ఆయనకేనా.? ఇలాంటి డౌటానుమానాలు నెటిజన్లకు వస్తున్నాయ్ మరి.! ఇంగ్లీషులో నీతులు, తెలుగులో బూతులు.. ఇదేదో కొత్త రోగం అనుకోవాల్సిందే.!
పెద్దాయన, తప్పు.. అలా అనకూడదు.. అని కొందరు తమను తాము సముదాయించుకుంటున్నారు. కానీ, చాలామంది.. ‘వాడి భాషని చూశారా.? అస్సలు జాలిపడకూడదు’ అంటున్నారు.
Parakala Prabhakar Nelabaaru.. నేలబారు తత్తుకొడుకు ఎవరు.?
లేకపోతే, ‘నేలబారు తత్తుకొడకల్లారా..’ అంటూ ఎలా పరకాల రాయగలుగుతున్నాడు.? విద్యాధికుడినంటాడు. ఇదేనా, మాట్లాడాల్సిన బాష.
‘బూతు నోరు నాయాళ్ళారా..’ ‘సోంబేరి దాక మొహం గాడికీ..’ఊరకుక్క నాయాళ్ళారా..’, ‘ఢిల్లీలో అసలు సంక దొరకలేదంటగా నాకనాకి..’.. ఇలా సాగింది పరకాల పాండిత్యం.!
నువ్వు నాకిన ప్రజారాజ్యం సంకల రుచేంటి.?
కాంగ్రెస్ సంకల సంగతేంటి.?
బీజేపీ సంకల మాధుర్యమేంటి.?
టీడీపీ సంకల సౌందర్యమేంటి.?
ఆయా పార్టీల్లో ఎన్నిసార్లు నువ్వు మూతి పగలగొట్టించుకున్నావ్.?
ఇలా పరకాల మీదకు ప్రశ్నలు దూసుకెళ్తున్నాయ్.!
అవసరమా, ఈ కెలుకుడు.?
గమ్మునున్నోడ్ని లేపి మరీ తన్నించుకోవడమంటే ఇదే.!
Mudra369
ఫాఫం.. పరకాల (Parakala Prabhakar), ఏదో తిట్టేశానుకుంటున్నాడుగానీ.. కింద కామెంట్లు పేలిపోతున్నాయ్.!
మామూలుగా కాదు, ఆ కామెంట్లతో పరకాల (Parakala Prabhakar) మూతి నిజంగానే పగిలిపోతోందనడం అతిశయోక్తి కాదు.!
ఔను మరి, తిట్టడం ఎవరికైనా చేతనవుతుంది.. అదేమీ కష్టం కాదు. ‘నీయమ్మ..’ అంటూ మొదలెట్టడం ఎవరికైనా కష్టమా.?
నేలబారుతనమంటే ఇదే పరకాలా.!
కొంతమందికి సంస్కారం అడ్డం వస్తుంది. పరకాల, ఆ సంస్కారాన్ని ఎప్పుడో కోల్పోయాడు. అసలు, ఏ ప్యాకేజీ తీసుకుని, ఈ ‘డోసుల’ వ్యవహారం పరకాల మొదలెట్టినట్టు.?
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
చిరంజీవి (Megastar Chiranjeevi) అయినా, పవన్ కళ్యాణ్ అయినా.. సినీ రంగంలో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. పరకాల ఏం పీకినాడని.? అంటే, ఆయనేం సమాధానం చెప్తాడు.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) తిట్టలేకనా.? చిరంజీవి తిట్టలేకనా.? నేలబారుతనం అంటే, ఇదే.! పరకాల ప్రదర్శిస్తున్నదే నేలబారుతనం.!