Rakul Preet Singh Bikini.. కూల్ వెదర్ ఓ వైపు.. సెగలు రేపే బికినీ గ్లామర్ ఇంకో వైపు. రకుల్ ప్రీత్ రూటే సెపరేటు. ఓ వైపు సినిమాలతో గుక్క తిప్పుకోనంత బిజీగా వున్నా, తన అందాన్ని ఆరాధించే అభిమానుల్ని ఎప్పుడూ మర్చిపోదు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ, నెటిజన్లను సంతోష పరుస్తుంటుంది. తాజాగా బికినీ పోజులతో రకుల్ చేస్తున్న గ్లామర్ హల్‌చల్ అంతా ఇంతా కాదు.
అసలే కూల్ కూల్ వెదర్.. ఇక రకుల్ (Rakul Preet Singh) ఇస్తున్న ఈ హాట్ ట్రీట్‌కి నెటిజనం ఫుల్ ఖుష్ అవుతున్నారంటే అతిశయోక్తి కాదేమో.
Rakul Preet Singh Bikini.. చుక్కల బికినీలో చక్కని చుక్క..
రకరకాల బికినీ పోజులతో కిర్రాకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆ చుక్కల బికినీలో రకుల్ (Rakul Preet Singh) అందాలు మ్యాజిక్ చేస్తున్నాయ్.

స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చుని కళ్లకు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని, పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ ఏం కిక్కిస్తోందంటే మాటల్లో చెప్పలేనంతగా.!
అలాగే, లెమన్ ఎల్లో కలర్ బికినీ పోజులయితే, వేరే లెవల్. హాట్‌నెస్ అన్‌లిమిటెడ్ అనేంతలా వుంది ఈ పోజుల్లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).
Also Read: Krithi Shetty.. గేర్ మార్చింది! బేబమ్మ టాలెంట్ చూపించేస్తోంది!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా వుంది. వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోందక్కడ ప్రస్తుతం రకుల్ ప్రీత్.

ఓన్లీ గ్లామర్ రోల్స్ అనే కాకుండా, ఛాలెంజింగ్ రోల్స్‌తోనూ హిందీలో సత్తా చాటుతోంది రకుల్. అలాగే ఛాన్స్ వస్తే సౌత్ సినిమాల్లో నటించేందుకూ రకుల్ సిద్ధంగానే వుంది.
అన్నట్లు విశ్వనటుడు కమల్ హాసన్‌తో ప్యాన్ ఇండియా మూవీ ‘ఇండియన్ 2’లో రకుల్ (Rakul Preet Singh) ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.