Ruhani Sharma Agra.. ఆమె ఏం చేసిందని.? ఆమె వీడియోల్ని ఎందుకింతలా వైరల్ చేస్తున్నారు.? ఓ సినిమాలో నటించిందామె.. అంతే కదా.?
సినిమా అన్నాక గ్లామర్ మామూలే.! కాకపోతే, గ్లామరుకి హద్దులెప్పుడో చెరిగిపోయాయ్.! ‘చి.ల.సౌ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహానీ శర్మ గురించే ఇదంతా.!
కొన్నాళ్ళ క్రితం రుహానీ శర్మ ఓ సినిమాలో నటించింది. తెలుగు సినిమా కాదు.! వేరే భాషకి చెందిన సినిమా అది.! సినిమా పేరు ‘ఆగ్రా’.

థియేటర్లలో విడుదలైన సౌండ్ అయితే లేదు.! కానీ, ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ruhani Sharma Agra.. రుహానీ శర్మ లీక్స్..
‘రుహానీ శర్మ లీక్స్’ పేరుతో వైరల్ అవుతున్న ఆ వీడియోల్లో, ‘హై ఓల్టేజ్ రొమాంటిక్’ సీన్స్ కనిపిస్తున్నాయి.
సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రుహానీ శర్మ ఫొటోల్ని చూసేవారికి, ఈ వీడియోల్లో అంత ‘హాట్’ అప్పీల్ కనిపించడం ఒకింత ఆశ్చర్యకరమే.

ముందే చెప్పుకున్నట్లు, గ్లామరుకి బౌండరీస్ ఎప్పుడో చెరిగిపోయాయ్. ‘కళాత్మకత’ పేరుతో, అత్యంత అసభ్యకరమైన రీతిలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయ్.
నిజానికి, వెబ్ సిరీస్‌ల ముందు సినిమాలు తేలిపోతున్నాయ్.. గ్లామర్ విషయంలో.! మేల్ – ఫిమేల్, ఫిమేల్ – ఫిమేల్, మేల్ – మేల్.. ఇలా రొమాన్స్‌కి హద్దే లేకుండా పోయింది.
కంటెంట్ ఎప్పుడైనా.. ఎక్కడైనా..
తెలుసు కదా, వెబ్ సిరీస్ అంటే, మొబైల్‌లోనే దొరికేస్తోంది కంటెంట్.! ‘అయినా, అలా చేస్తే తప్పేంటి.? ప్రపంచం మారింది.. మన ఆలోచనలూ మారాలి..’ అంటున్నారు సెలబ్రిటీలు.

ఏం, సీనియర్ నటుడు ‘విక్టరీ’ వెంకటేష్, ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో ఎంత ఛండాలం చేయలేదు.!
Also Read: ‘తంగలాన్’లో ‘ఆరతి’గా మాళవిక: భయపెడతా.. ఏడిపిస్తా.!
ఎందుకోగానీ, నెటిజన్స్‌కి రుహానీ శర్మ ఈసారి సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. అత్యంత అసభ్యకరంగా రుహానీ శర్మని ట్రోల్ చేస్తున్నారు.
ఈ ట్రోల్ వ్యవహారం, రుహానీ శర్మకి కాస్తో కూస్తో ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెడుతుంది తప్ప, దీని వల్ల ఆమెకేం నష్టం లేదు.!