Shama Sikander Piano షామా సికిందర్.. ఓ బాలీవుడ్ నటి. సినిమాలతో కన్నా, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో ఎక్కువ పాపులర్ ఈ అమ్మడు.
సీరియల్స్‌తో పాటూ కొన్ని డాన్సింగ్ రియాల్టీ షోస్‌లోనూ షామా సికిందర్ సుపరిచితురాలు. అన్నింటికీ మించి సోషల్ మీడియాలో అమ్మడు ఫుల్ బిజీ బిజీ.
హాట్ ఫోటో షూట్లతో ఆల్వేస్ బిజీగా గడిపేస్తుంటుంది షామా సికిందర్. అందుకే నెట్టింట అమ్మడికి అబ్బో తెగ ఫాలోయింగ్ వుందిలెండి.
Shama Sikander Piano.. పియానో గ్లామర్ పదనిసలు..
పొట్టి దుస్తులూ, స్విమ్ సూట్లూ.. బికినీ వేర్స్.. వాట్ నాట్. కాస్ట్యూమ్ ఏదైనా సరే. అందాల ఆరబోతతో కేక పుట్టించడంలో అమ్మడు టాప్ లెవల్.

తాజాగా ఓ కాన్సెప్ట్ ఫోటో షూట్‌తో షామా సికిందర్ (Shama Sikander) రెచ్చిపోయింది. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో స్లీప్ మూడ్‌లో దర్శనమిచ్చింది షామా సికిందర్.
ఇక్కడ గమనించాల్సిందేమంటే.. షామా సికిందర్ గ్లామర్ కాదండోయ్. ఆమె ఫోటో కోసం ఇచ్చిన పోజు. పియానోపై పవళిస్తూ ఫోటోకి పోజిచ్చింది.
Also Read: Amyra Dastur.. నీళ్ళలో ‘అందాల’ నిప్పు రాజేస్తున్న జలకన్య.!
అన్నట్లు పియానో ప్లే చేయడం షామా సికిందర్‌కి (Shama Sikander) వచ్చా.? అని మాత్రం అడగొద్దండోయ్. ‘హౌ టూ ప్లే పియానో.!’ అని క్యాప్షన్‌తో తిరిగి మనల్నే క్వశ్చన్ చేస్తోంది ఈ అందాల సుందరి. సో, మీకు అర్ధమైందనుకుంటా.!