Sherlyn Chopra Aka మోనా చోప్రా.. ప్లే బాయ్ పత్రిక కోసం నగ్నంగానే ఫొటోలకు పోజులిచ్చిన హాటు సుందరి. సొంతంగా వీడియోలు చేసుకుని, మొబైల్ యాప్స్ ద్వారా ఆ నగ్న వీడియోల్ని అమ్మకానికి పెట్టేసిన షెర్లీన్ చోప్రా, అలా తాను చేయడానికి స్ఫూర్తి రాజ్ కుంద్రా.. (Sherlyn Chopra Reveals About Raj Kundra) అని తేల్చేసింది.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, నగ్న వీడియోల రాకెట్ నడుపుతున్నాడంటూ రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి షెర్లీన్ చోప్రా ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యింది.
Also Read: యాషిక ఆనంద్.. ‘పాప’ ప్రక్షాళన జరిగిపోయినట్టేనా.?
రాజ్ కుంద్రాతో (Raj Kundra) ఎలా పరిచయం.? అన్న ప్రశ్న దగ్గర్నుంచి, చాలా అంశాలపై షెర్లీన్ చోప్రా (Sherlyn Chopra) నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా షెర్లీన్ చోప్రా, పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిందట. నగ్నత్వం కూడా గ్లామరేనని రాజ్ కుంద్రా చెప్పడంతో, నగ్నంగా ఫొటోలకు, వీడియోలకూ ‘సై’ అనేశానని పోలీసులకు తెలిపిందట షెర్లీన్ చోప్రా.
షెర్లీన్ చోప్రా (Sherlyn Chopra) మాత్రమే కాదు, ఇలాంటి వ్యవహారాల్లో చాలామంది అందాల భామలున్నారు. ట్రెండ్ మారింది. దక్కిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో చాలామంది నగ్న వీడియోలకు ఓకే చెప్పేశారు. వాళ్ళలో చాలామంది ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయాక, ‘మాకేం తెలీదు మొర్రో..’ అంటున్నారు.
Also Read: ఆన్‌లైన్ బూతు బాగోతం.. ఈ రోగానికి వ్యాక్సిన్ ఏదీ.?
అన్నట్టు, షెర్లీన్ చోప్రా తెలుగులో ‘ఎ ఫిలిం బై అరవింద్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.