Shriya Saran Ravika Glamour .. స్టైలింగ్‌కి అందాల భామ శ్రియ శరణ్ పెట్టింది పేరు.
అందుకే రెండు దశాబ్ధాలు దాటినా తరగని అందంతో కెరీర్‌లో దూసుకెళ్లిపోతోంది శ్రియ. అదే ఆమె సక్సెస్ సీక్రెట్ కాబోలు.
తాజాగా పింక్ కలర్ అవుట్ ఫిట్‌లో శ్రియ చేస్తున్న స్టైలింగ్ హల్ చల్ ఏ పాటిదో పై ఫోటో షూట్ చేస్తూ మీకే అర్ధమవుతుంది.
పింక్ కలర్ బాందినీ ప్యాటర్న్ క్లాత్‌ని రవికెలా చుట్టేసి అమాయకంగా నవ్వుతూ కనిపిస్తోంది. వామ్మో ఇదంతా అమాయకత్వమే.! అనిపించేలా.!
Shriya Saran Ravika Glamour.. స్మైలీ విత్ స్టైల్
కాదు కాదు, ఆ నవ్వు ఎంతో ప్లజెంట్‌గా వుంది. జెన్యూనిటీ కనిపిస్తోంది. రీసెంట్‌గా ‘మిరాయ్’ సినిమాలో అంబిక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే శ్రియ శరణ్.
హీరో తేజ సజ్జాకి తల్లి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది ఈ సినిమా కోసం శ్రియ. ఆన్ స్ర్కీన్ అంత హుందా అయిన పాత్ర పోషించిన శ్రియ, హాట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సినిమా ప్రమోషన్లలో యంగ్ రోల్ పోషించిన హీరోయిన్‌ని తలదన్నే గ్లామర్‌తో మెరిసిపోయింది శ్రియ శరణ్. ఈ సినిమాని ప్రమోట్ చేసే క్రమంలో సోషల్ మీడియానీ అదే స్థాయిలో గ్లామర్ షేక్ చేసేసింది.
Also Read: రష్మిక, విజయ్.. ఇంత రహస్యమెందుకు.?
సినిమా సంగతెలా వున్నా.. ట్రెండ్ ఫాలో చేస్తూ.. కాదు కాదు ట్రెండ్ సెట్ చేస్తూ.. ఎప్పటికప్పుడే శ్రియ శరణ్ తాజా తాజా ఫోటో షూట్లతో కిర్రాకెత్తిస్తుండడం చూస్తుంటాం.
ఈ తాజా పింక్ ఫోటో షూట్ ఆ కోవకే చెందుతుంది. ఇంకెందుకాలస్యం.. ఈ పింక్ హాట్ పిక్స్‌పై మీకు నచ్చినన్ని లుక్సేసుకోండిక.!
