Stylish Shraddha Das Glamour.. ‘ఆర్య-2’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి శ్రద్ధా దాస్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
కేవలం నటి మాత్రమే కాదు, శ్రద్ధా దాస్ మంచి సింగర్ కూడా.!
తెలుగుతోపాటు, పలు ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది శ్రద్ధా దాస్. అంతే కాదు, వెబ్ సిరీస్‌లలోనూ కనిపిస్తోంది ఈ బ్యూటీ.!
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ కాన్సెర్టుల సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియా వేదికగా శ్రద్ధా దాస్ పోస్ట్ చేసే ఫొటోలకి ఓ రేంజ్ వుంటుంది.!
Stylish Shraddha Das Glamour.. అందం చూడవయా.. ఆనందించవయా..
ఔను, ఆమె పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుందంటే అతిశయోక్తి కాదేమో.!
స్టైలిష్ బ్యూటీ.. అని శ్రద్ధా దాస్‌కి ఓ ట్యాగ్ ఇచ్చేయొచ్చు. అంత స్టైలిష్‌గా ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అవుతుంటుంది శ్రద్ధా దాస్.!

చూస్తున్నారు కదా, వైట్ టాప్.. జీన్స్ బాటమ్.. వెరసి, శ్రద్ధా దాస్.. తనదైన గ్లామర్‌తో ఇలా ఈసారి ట్రెండ్ సెట్ చేసిందన్నమాట.!
లూజ్ హెయిర్.. శ్రద్ధా దాస్ గ్లామర్‌ని ఈ ఫొటోల్లో డబుల్ చేసిందనడం అతిశయోక్తి కాదేమో.! వైల్డ్ థాట్స్ వస్తున్నాయా.? అయితే, అదంతా మీ చిలిపితనం మాత్రమే సుమీ.!
అందం చూడవయా.. ఆనందించవయా.. అంటాడో సినీ కవి.! ఈ అందాన్ని ఒకింత శ్రద్ధగా చూసి, ఇంకాస్త శ్రద్ధగా ఆనందించాలేమో.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, మోడ్రన్ డ్రెస్సుల్లో ఎంత స్టైలిష్‌గా వుంటుందో.. అంతకు మించిన స్టైలిష్‌గా శ్రద్ధా దాస్ చీర కట్టులోనూ కనిపిస్తుంటుంది.
