Sunny Leone Slams Roja.. అరరె.! ఇదెలా జరిగింది.? ఎప్పుడు జరిగింది.? సన్నీలియోన్‌తో పవన్ కళ్యాణ్‌ని రోజా పోల్చడంతో.. వివాదం తెరపైకొచ్చింది.
నిజానికి, అసలు విషయం వేరే వుంది. రాజకీయ విమర్శల్లో భాగంగా వైసీపీ వర్సెస్ జనసేన.. మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. జనసేన అధినేతని సన్నీలియోన్‌తో పోల్చారామె.
Sunny Leone Slams Roja.. తప్పు కదా.. రోజా మేడమ్.!
బూతు సినిమాల్లో నటించిన సన్నీలియోన్ నీతులు చెప్పినట్లు.. అన్నది పవన్ కళ్యాణ్ మీద రోజా వేసిన సెటైర్. ఓ నటిగా రోజా, ఇతర నటీమణులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా.?
రోజా వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ వచ్చింది. అదీ సోషల్ మీడియా వేదికగా.. సన్నీలియోన్ పేరుతో.

‘నేనేం చేసినా, అది అధికారికంగానే చేశాను. నీలా అనధికారికంగా చెయ్యలేదు.. నేనెప్పుడో ఆ పో..ర్న్.. ఇండస్ట్రీని వదిలేశాను. నువ్వు మాత్రం వదల్లేదు..’ అన్నది ఆ ట్వీట్ సారాంశం.
వాస్తవానికి ఆ ట్వీట్ చేసింది సన్నీలియోన్ కాదు. ఆ పేరుతో ఎవరో చేశారు.! అయితే, ఈ ట్వీట్ మాత్రం క్షణాల్లో వైరల్ అయిపోయింది.
పరువు పాయె.!
రోజాని సన్నీ లియోన్ (Sunny Leone) సోషల్ మీడియా వేదికగా ఉతికారేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని నేషనల్ మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని కవర్ చేశాయి.
దాంతో, ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా (Minister Roja) పరువు, జాతీయ స్థాయిలో పోయినట్లయ్యింది. రోజా ఒకప్పుడు వెండితెరపై గ్లామరస్ హీరోయిన్.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
కానీ, ఆమె కొన్ని బీ-గ్రేడ్ సినిమాల్లో నటించినట్లూ ప్రచారం వుంది. ఇందులో వాస్తవం ఎంత.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆ విమర్శలు వెటకారంగా మారి, వెకిలితనం వైపుకు వెళ్ళాయి. కట్ అండ్ పేస్ట్ వీడియోలు.. సగం సగం కామెంట్లు.. అర్థం పర్థం లేని రాజకీయం.. వెరసి.. ఇదీ నేటి రాజకీయం.!