Artificial Intelligence Pros Cons.. అదేంటీ, గూగుల్ తల్లిని అడిగితే, దేనికైనా సమాధానం చెప్పేస్తుంది కదా.? కొత్తగా ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గోలేంటి.? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. అంటే, అంతకు మించి.! ఔను, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తే, అన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరికేస్తాయ్.! …
						                            Tag:                         
					                
			        