Ramya Mokhsa BiggBossTelugu9 Pickles.. రమ్య మోక్ష.. సోషల్ మీడియా సెన్సేషన్ అనొచ్చా.? అనేయొచ్చు.! ఎందుకంటే, ఆమె సోషల్ మీడియా హ్యాండిల్కి బోల్డంత మంది ఫాలోవర్లు వున్నారు గనుక.! ఫిట్నెస్ వీడియోలు, డాన్సులు.. ఇతరత్రా కంటెంట్.. వెరసి, బాగానే పాపులర్ అయ్యింది …
Tag:
