Electoral Bonds Political Corruption.. రాజకీయమంటే సేవ.! అది ఒకప్పటి మాట.! ఇప్పుడేమో, రాజకీయమంటే లాభసాటి వ్యాపారం.! రాజకీయాల్లో వచ్చినంత లాభం మరే ఇతర వ్యాపారంలోనూ రాదన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.! పైకి గట్టిగా చెప్పలేరుగానీ, రాజకీయ నాయకులందరి మాటా ఇదే.! …
Tag: