Fear Factor Media.. విన్నారా.! ఇది విన్నారా.! కొత్త వైరస్సు వచ్చేస్తోందట. కానీ, అది కొత్త వైరస్ కాదు. కాకపోతే, కొత్తగా రాబోతోందట. కుంభకర్ణుడిలా చాలా ఏళ్ళపాటు నిద్రపోయి, ఇప్పుడే నిద్ర లేచిందట. కుంభకర్ణుడు తనంతట తాను నిద్రలోంచి లేవలేదు కదా.! …
Tag: