Political Digital Campaign.. వాట్సాప్ యూనివర్సిటీలూ, ఫేస్ బుక్ పెపంచాలూ, ఇన్స్టా గ్రామ్ ఇచ్చిత్తరాలూ.. వీటితోపాటే యూ ట్యూబు తైతక్కలు.. అహో వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత మజా దొరుకుతుంది ఇందులో. ట్రోలింగులూ, షేమింగులూ, వాట్ నాట్.. …
Tag: