Telugu NRIs In America విన్నారా.? ఇది మీకు తెలుసా.? అమెరికాలో మనోళ్ళు సిగ్గు లేకుండా కొట్టుకున్నారట.! అందులో ఒకడ్ని డల్లాస్ పోలీసులు అరెస్టు చేశారట.! కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిందీ గొప్ప కార్యం.! ఔను, మనోడే.. ఘనకార్యమే చేశాడు …
Tag:
