టీమిండియాలో కొత్త రచ్చ షురూ అయ్యింది. విరాట్ కోహ్లీని వున్నపళంగా కెప్టెన్సీ నుంచి తొలగించెయ్యాలన్నది చాలామంది డిమాండ్. ఛత్, ఆస్ట్రేలియా టూర్లో తొలి రెండు వన్డేలు ఓడిపోయినంతమాత్రాన, కెప్టెన్ కోహ్లీపై (Virat Kohli Vs Rohit Sharma) ఇంతలా విషం చిమ్ముతారా.? …
Tag: