Ketika Sharma Dance పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా రూపొందిన ‘రొమాంటి్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బొద్దుగుమ్మ కేతిక శర్మ. ‘లక్ష్య’ తదితర సినిమాల్లో నటించిన కేతిక శర్మ, తెలుగులో ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద అవకాశాలూ దక్కించుకుంటోంది. …
Tag: