Animal Movie Review.. ఓటీటీ ఓపెన్ చేస్తే, అందులో కనిపించే ఛండాలం అంతా ఇంతా కాదు.! విక్టరీ వెంకటేష్ లాంటోడే పచ్చి బూతులతో చెలరేగిపోయాడు.! క్రమంగా ఓటీటీ కూడా జనాలకి అలవాటైపోయింది. ఆ బూతుల్ని, ఆ హింసనీ చూడటాన్ని అలవాటు చేసేసుకున్నారు …
Tag: