Bhagyashri Borse Raviteja.. రవితేజ అంటే మాస్ మహరాజ్.! మినిమమ్ గ్యారంటీ హీరో ఇమేజ్ దాటేసి, బాక్సాఫీస్ మహరాజ్‌గా మారిపోయాడు రవితేజ.! ఏం లాభం.? వరుస పరాజయాలు రవితేజతో సినిమాలు తీసేవాళ్ళని కలవరపెడుతున్నాయ్. అయినా, రవితేజ నుంచి సినిమాల ప్రవాహమైతే తగ్గట్లేదనుకోండి.. …