కొత్తగా కామెంటేటర్ అయ్యాడు కదా. కాస్తంత అత్యుత్సాహం ప్రదర్శించాడంతే. అప్పటిదాకా కామెంటరీ అదరగొట్టేశాడుగానీ, ‘బ్యాటింగ్’ కాస్త అదుపు తప్పింది.. అంతే, గూబ గుయ్యిమనేలా రెస్పాన్స్ వచ్చింది. ఆఖరికి సొంత ఇంట్లో కూడా మనోడి తీరుని తప్పు పట్టేసరికి, క్షమాపణ చెప్పక తప్పలేదు. …
Tag:
Dinesh Karthik
-
-
భారత్ – పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఎక్కడ క్రికెట్ జరిగినా ఆ కిక్కే వేరప్పా. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సిరీస్లకు అవకాశమే లేకుండా పోయింది. సరిహద్దుల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేపథ్యంలో భారత్, పాకిస్తాన్తో క్రీడా సంబంధాల్ని తెగతెంపులు చేసుకుంది. …