Betting Apps ED Cases.. రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, శ్రీముఖి, శ్యామల.. అబ్బో, లిస్టు పెద్దదే.! వీళ్ళందిరపైనా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. ఎందుకో తెలుసు కదా.? ఇంకెందుకు.. నిస్సిగ్గుగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినందుకు.! …
Tag: