బుల్లితెర రాములమ్మకి.. (Ramulamma Sree Mukhi Bigg Boss Jejemma) బుల్లితెర వీక్షకుల్లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ మాటకొస్తే, బుల్లితెర నటీనటుల్లో శ్రీముఖికి వున్నంత క్రేజ్ ఇంకెవరికీ లేదనడం అతిశయోక్తి కాదేమో. బుల్లితెర మీదనే కాదు, వెండితెరపైనా …
Tag:
Jaffar Babu
-
-
బుల్లితెరపై అత్యంత ప్రతిష్టాత్మకమైన రియాల్టీ షో ‘బిగ్ బాస్’ మళ్ళీ వచ్చేసింది. తొలి సీజన్‌ని హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నడిపిస్తే, రెండో షోకి నేచురల్ స్టార్ నాని తనదైన సహజత్వాన్ని అద్దాడు. ముచ్చటగా మూడో సీజన్.. సకల హంగులతో సిద్ధమయిపోయింది.. …