Tarakaratna Health Jr NTR బెంగళూరు నారాయణ హృదయాల ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోన్న సోదరుడు నందమూరి తారక రత్నను పరామర్శించాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. ఎన్టీయార్ వెంట కళ్యాణ్ రామ్ కూడా బెంగళూరు వెళ్ళాడు. తారక రత్నను పరామర్శించిన అనంతరం, …
Jr NTR
-
-
Taraka Ratna Health Critical.. నందమూరి తారక రత్న తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన ప్రాణాల్ని కాపాడేందుకు నారాయణ హృదయాల వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలున్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి కుప్పం …
-
Naatu Naatu Chandrabose.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ‘నాటు నాటు’ పాట మార్మోగుతోంది. తెలుగులో లిరిక్స్ అర్థం కాకపోయినాసరే, డాన్సులేస్తోంది ప్రపంచం.! ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగుతోపాటు వివిధ భాసల్లోకి డబ్ అయిన సంగతి తెలిసిందే. …
-
Naatu Naatu For Oscars.. తెలుగు సినిమా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆస్కార్ బరిలోకి తొలిసారిగా ఓ తెలుగు పాట దూకింది. అదీ మామూలుగా కాదు.! రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా …
-
Ramcharan NTR For Oscars.. తెలుగు సినిమాకి ఆస్కార్ వేదికపై అత్యద్భుతమైన గౌరవం దక్కాలని తెలుగు నేల ఎదురుచూస్తోంది. ఇండియన్ సినిమా కూడా ఇదే ఆలోచనతో వుంది.! ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమా ఆస్కార్ రేసులోకి దిగిన దరిమిలా, నరాలు తెగే …
-
RRR For Oscars.. ఓ తెలుగు సినిమా ప్రపంచ స్థాయి కీర్తిని అందుకుంటోందంటే.. అది ప్రతి భారతీయుడికీ గర్వకారణమే.. తెలుగువారికి మరింత గర్వకారణం.! కానీ, ఆ సినిమా ‘ఆస్కార్’ పురస్కారాల బరిలోకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ ఎందుకు సాధించలేకపోయింది.? ఆర్ఆర్ఆర్’ …
-
Jr NTR Koratala Siva.. మెగాస్టార్ చిరంజీవిని నిండా ముంచేశాడు.. యంగ్ టైగర్ ఎన్టీయార్ని కూడా నిలువునా పాతరేసేయబోతున్నాడా.? ఒకప్పుడు దర్శకుడు కొరటాల శివ.. అంటే, అది జస్ట్ పేరు కాదు.. అదొక బ్రాండ్.. అని అంతా అనుకునేవారు. సినిమాకి అన్నీ …
-
Young Tiger NTR.. యంగ్ టైగర్ ఎన్టీయార్ తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీషుల్లోనూ అనర్గళంగా మాట్లాడగలడు. తమిళ్ కూడా తెలుసు. తమిళ్ కంటే కన్నడ ఇంకా బాగా మాట్లాడతాడు.! ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే, ఇంగ్లీషులో అమెరికన్ యాక్సెంట్ కూడా చాలా …
-
Jr NTR Chandrababu సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు కావొచ్చు. కానీ, సినిమాల్లో రాజకీయాలుంటాయ్.. రాజకీయాల్లోనూ సినిమాలుంటాయ్.! రాజకీయాల్ని సినిమాలు శాసించిన రోజులూ వున్నాయ్. సినిమాల్ని శాసిస్తున్న రాజకీయాల్నీ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు …
-
RRR Movie Naatu Naatu.. అమ్మకానికి అవార్డులు.! ఇది కొత్త విషయమేమీ కాదు. కొనుక్కుంటే డాక్టరేటు పురస్కారాలు చాలా తేలిగ్గా వచ్చేస్తాయ్.! మార్కెట్లో అంగడి సరుకుల్లా తయారయ్యాయవి. తెలుగునాట ‘నంది’ పురస్కారాలు ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకం. వాటికి కూడా ‘అమ్మకానికి అవార్డులు’ …
