గోదారి ఉప్పొంగుతోంది. జనసేన పార్టీ ‘కవాతు’కి పిలుపునిచ్చిన దరిమిలా ఉభయ గోదావరి జిల్లాలు ఒక్కటవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్ని కలిపే కాటన్ బ్యారేజీని ఆనుకుని వున్న బ్రిడ్జిపై ఉదయం నుంచే జనసేన పార్టీ కార్యకర్తల హంగామా మొదలైంది. మధ్యాహ్నం 3 …
Tag: