ఇండియన్ క్రికెట్లో ‘విరాట’ పర్వం కొనసాగుతోంది. కాదు కాదు, అంతర్జాతీయ క్రికెట్లోనే విరాట్ కోహ్లీ తన ప్రస్థానాన్ని ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో కొనసాగిస్తున్నాడు. రికార్డులన్నీ విరాట్ కోహ్లీ (Virat Kohli) ముందర తల దించేసుకుంటున్నాయి. ‘ఈ రికార్డుల్ని చెరిపేయడం అసాధ్యం’ …