Ram Charan RRR

Charan’s Next After #RRR, A Very Special One!

Posted by - July 5, 2020

Mega Power Star Ram Charan’s upcoming flick #RRR, which is being directed by SS Rajamouli was earlier scheduled for release in this month end, but due to unavoidable issues, it was shifted to 2021 Sankranthi, but the latest gossips are saying as makers of the film have postponed its release to unknown date (Ram Charan

Hbd Young Tiger NTR

యంగ్‌ టైగర్‌ అడుగుతున్న బర్త్‌ డే గిఫ్ట్‌ ఏంటంటే..

Posted by - May 18, 2020

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Young Tiger NTR), తన అభిమానుల్ని ఉద్దేశించి బర్త్‌ డే గిఫ్ట్‌ (Young Tiger NTR Birthday Gift RRR) అడుగుతున్నాడు. ఈ నెల 20న యంగ్‌ టైగర్‌ పుట్టినరోజు. మే 20న తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో, నెల రోజుల ముందే.. ఆ మాటకొస్తే, మూడు నెలల ముందు నుంచే.. అభిమానులు హంగామా షురూ చేశారు. యంగ్‌ టైగర్‌ అభిమానుల పవర్‌ అదీ. అయితే, తమ అభిమాన హీరో పుట్టినరోజునాడు,

Sye Raa Narasimha Reddy First Review

‘సైరా నరసింహారెడ్డి’ ఫస్ట్‌ రిపోర్ట్‌: బ్లాక్‌ బస్టర్‌

Posted by - October 2, 2019

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) సందడి పీక్స్‌కి చేరిపోయింది. హిందీ వెర్షన్‌కి అదిరిపోయే రిపోర్ట్స్‌ (Sye Raa Narasimha Reddy First Review) వస్తున్నాయి. ఓవర్సీస్‌ నుంచి అయితే ‘బ్లాక్‌ బస్టర్‌’ అన్న మాటకి ఏమాత్రం తక్కువ కాకుండా ‘టక్‌’ బయటకు వచ్చేసింది. ‘ఔట్‌ స్టాండింగ్‌.. మైండ్‌ బ్లోయింగ్‌..’ అనే మాటలు తప్ప, ఓ మోస్తరు మాటలు ఎక్కడా విన్పించడంలేదు. అస్సలేమాత్రం నెగెటివ్‌ టాక్‌ లేకుండా, ఫుల్‌ పాజిటివ్‌ రిపోర్ట్‌తో ‘సైరా నరసింహారెడ్డి’ హంగామా

Sye Raa Surender Reddy

వన్‌ అండ్‌ ఓన్లీ.. ‘సైరా’ సురేందర్‌రెడ్డి.!

Posted by - October 1, 2019

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) లాంటి భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కించడం ఎలా సాధ్యమయ్యింది.? అన్న ప్రశ్నకు దర్శకుడు సురేందర్‌ రెడ్డి (Sye Raa Surender Reddy) చెప్పిన సమాధానమేంటో తెలుసా.? ‘నా వెనుక చరణ్‌ వున్నాడన్న ధైర్యమే.. నన్ను ఈ సినిమా తెరకెక్కించేలా చేసింది’ అని. చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమాకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం విదితమే. తమిళ సినిమా ‘తనీ ఒరువన్‌’కి ‘ధృవ’ రీమేక్‌.

Sye Raa Narasimha Reddy Review

ప్రివ్యూ: ‘సైరా నరసింహారెడ్డి’ న భూతో న భవిష్యతి

Posted by - October 1, 2019

‘సైరా నరసింహారెడ్డి’లో (Sye Raa Narasimha Reddy) అసలేముంది.? చాలా సినిమాలు వస్తుంటాయి. వెళుతుంటాయి. కొన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. మరికొన్నింటిని తిరస్కరిస్తారు. హిట్‌ సినిమాల్లోనూ కొన్ని సూపర్‌ హిట్‌ సినిమాలుంటాయి. చరిత్రని తిరగ రాసే సినిమాలూ (Sye Raa Narasimha Reddy Review) ఉంటాయి. విడుదలకు ముందే భారీ అంచనాలు, విడుదలయ్యాకా అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కమర్షియల్‌ సక్సెస్‌ అనే ఆలోచన లేకుండా ఓ పెద్ద సినిమాని, అదీ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో

Sye Raa Review

‘సైరా’ ఫస్ట్‌ రివ్యూ: సినిమా ఎలా వుందంటే.!

Posted by - September 26, 2019

అక్టోబర్‌ 2న విడుదల కానున్న ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy Review) సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది. అదేంటీ, అప్పుడే రివ్యూ వచ్చేయడమేంటి.? అసలు సినిమా ఎలా వుంది.? మెగాస్టార్‌ చిరంజీవి ఎలా చేశారు.? ‘బాహుబలి’ స్థాయిలో వుందా.? అంతకు మించి.. అనేలా వుందా.? చరణ్‌ నిర్మాణపు విలువల సంగతేంటి.? సురేందర్‌రెడ్డి టేకింగ్‌ ఏ రేంజ్‌లో వుంది.? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. వాటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే. తాజాగా, ఫస్ట్‌

Nayanthara Tamanna Skips Sye Raa Pre Release Event

‘సైరా’కి తమన్నా, నయనతార హ్యాండిచ్చారెందుకు.?

Posted by - September 23, 2019

వేదిక మీద మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శక ధీరుడు రాజమౌళి.. ఇలా సినీ ప్రముఖులు ఎందరున్నా, గ్లామర్‌ కూడా వుండాలి కదా.! ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆ గ్లామర్‌ (Nayanthara Ditched Sye Raa) కన్పించలేదు. Also Read: ‘సైరా’ సాక్షిగా పవన్‌ ‘పవర్‌’ పంచ్‌ ఏంటంటే.. దాంతో, అభిమానులు కాస్త డిజప్పాయింట్‌ అయ్యారు. ముంబైలో ఆ మధ్య టీజర్‌ విడుదల కార్యక్రమం జరిగితే,

Sye Raa Trailer Review

ట్రైలర్‌ రివ్యూ: సైరా నరసింహారెడ్డి.. సై సైరా.!

Posted by - September 18, 2019

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా విడుదలకు ముందు రికార్డులకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Trailer Review), మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌. అక్టోబర్‌ 2న సినిమా విడుదల కానుంది గనుక, ప్రస్తుతానికి తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్‌ విశేషాల గురించి మాట్లాడేసుకుందాం. సినిమా గురించి ఎదురు చూసినట్లు, ట్రైలర్ గురించి ఎదురు చూడటం బహుశా తెలుగు సినీ పరిశ్రమలో ఇదే తొలిసారి కావొచ్చు. ‘సైరా

Sye Raa Trailer

‘సైరా’ ట్రైలర్‌.. ఇది మీకు తెలుసా.?

Posted by - September 18, 2019

‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్‌లో (Sye Raa Trailer) ఏముంటాయ్‌.? ఓ సినిమా కోసం ఎదురు చూస్తున్నంత ఉత్కంఠగా ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) ట్రైలర్‌ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు..? అంటే, దానికో లెక్కుంది. Also Read: సైరా.. ఈ ‘మెగా’ హైలైట్స్ మీకు తెలుసా? ఆ మెగా లెక్కలు ఎలా వుంటాయో, అక్టోబర్‌ 2న తెలుస్తాయ్‌. సై సై సైరా.. అంటూ ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy Trailer) సినిమా

Sye Raa Narasimha Reddy Highlights

సైరా.. ఈ ‘మెగా’ హైలైట్స్ మీకు తెలుసా?

Posted by - September 9, 2019

మెగాస్టార్‌ చిరంజీవికి రికార్డులు (Sye Raa Narasimha Reddy Highlights) కొత్త కాదు.! రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల సినిమా పరిశ్రమలో ఏ ‘గ్యాప్‌’ అయితే ఆయన తీసుకున్నారో, ఆ గ్యాప్‌ మొత్తాన్నీ ఒకే ఒక్క సినిమాతో తీర్చేశారు. అదే ‘ఖైదీ నెంబర్‌ 150’. చిరంజీవి (Mega Star Chiranjeevi) అంటేనే బాక్సాఫీస్‌ స్టామినాకి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఇప్పుడు కొత్తగా రికార్డుల కోసం సినిమాలు చేయాలా.? అవసరం లేదు. కానీ, నటుడిగా చిరంజీవిలో ‘కసి’ ఇంకా తగ్గలేదు.