Mrunal Yashna Thakur.. ఎవరీ మృణాల్ ఠాకూర్.! ‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, అనూహ్యంగా తొలి తెలుగు సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించేసింది. అలా ఇలా కాదు.! ‘మా తెలుగబ్బాయ్ని పెళ్ళి చేసేసుకుని, హైద్రాబాద్లోనే సెటిలైపో..’ అని …
Tag: