ముంబై ఇండియన్స్ (Mumbai Indians IPL Champions) ఇంకోస్సారి ఐపీఎల్ ఛాంపియన్స్‌గా సత్తా చాటింది. అంచనాలకు తగ్గట్టే ముంబై రాణించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అద్భుతాలేమీ కనిపించలేదు. మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించిన పరిస్థితి కూడా లేదు. ఏదో సరదాగా జరిగిపోయింది …
Tag: