Tags :Nana Patekar

Movies

రెజ్లర్‌తో పోటీ.. ఆసుపత్రిలో రాఖీ

రాఖీ సావంత్‌ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఐటమ్‌ బాంబ్‌, ఓవరాక్షన్‌కి పెట్టింది పేరు. ఎక్స్‌పోజింగ్‌ చేయడంలో అయినా, హద్దులు దాటి డైలాగులు పేల్చడంలో అయినా ఈమె తర్వాతే ఎవరైనా. ఏ విషయాన్ని అయినా వివాదం చేయగల దిట్ట రాఖీ సావంత్‌. ఇప్పుడీ హాట్‌ బాంబ్‌, ఆసుపత్రిలో రెస్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది. నోరు జారి, నడుము విరగొట్టుకుంది రాఖీ సావంత్‌ (Rakhi Sawant). నోరు జారితే, నడుము విరిగిపోవడమేంటి.. అంటారా.! అసలు విషయంలోకి […]Read More

Movies

అతడు, ఆమె.. దారి తప్పుతోన్న ‘మీ..టూ..’

అతడు నన్ను లైంగికంగా వేధించాడంటూ కొన్నేళ్ళ తర్వాత ఒకప్పటి వేధింపుల ప్రక్రియ గురించి చెప్పి, పాపులర్‌ అవడమే ‘మీ..టూ..’ అవుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు చాలామందిని వేధిస్తోంది. అసలు ‘మీ..టూ..’ అంటే ఏంటి.? అని చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ నటుడు అర్జున్‌ సర్జాపై కన్నడ హీరోయిన్‌ శృతి హరిహరన్‌ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత ‘మీ..టూ..’ ఉద్యమం పక్కదారి పట్టిందనే అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తా, బాలీవుడ్‌ నటుడు నానా […]Read More

Movies

మృగాళ్లకు ‘మీ టూ’తో మూకుతాడు.!

అన్యాయం జరిగింది’ అని గళం విప్పలేని దుస్థితి. అవకాశాల పేరుతో శీలం దోచేసినా, పెదవి విప్పలేని దుర్ఘతి. అరవయ్యేళ్ల ముసలాడు 18 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడినా కిమ్మనకూడదు. సినిమాలతో నీతులు చెప్పడమే, సినిమా తెర వెనుక చేసేవన్నీ ఘోర కృత్యాలే. దివ్యభారతి (Divya Bharathi) ఎందుకు చనిపోయింది.? సిల్క్‌స్మిత (Silk Smitha) ఎలా ప్రాణాలు కోల్పోయింది.? చెప్పుకుంటూ పోతే మృగాడి పైత్యం మహిళా లోకానికి శాపం. ఇకపై ఇలాంటివి కుదరవ్‌. ఎందుకంటే మహిళా లోకం గర్జించింది. […]Read More

Movies

లైంగిక వేధింపులు.. మీ టూ.!

లైంగిక వేధింపుల అంశం కొత్తదేమీ కాదు.. కొత్త కొత్తగా వెలుగు చూస్తోందంతే. ఓ హాలీవుడ్‌ నటి, తన సినీ జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల పరంపర గురించి ప్రకటించాక, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు ‘మీ టూ’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా గళం విప్పడం మొదలు పెట్టారు. ప్రధానంగా సినీ రంగం నుంచి పెద్దయెత్తున అందాల భామలు ఈ ‘మీ టూ’ పేరుతో వార్తల్లోకెక్కారు. వారిలో కొంతమంది సోషల్‌ మీడియాకే పరిమితమైతే, ఇంకొంతమంది రోడ్డు మీదకెక్కి రచ్చ […]Read More