Taraka Ratna Health Update.. నందమూరి తారకరత్న గుుండె పోటుకు గురవడం, ప్రస్తుతం ఆయన పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతుండడం తెలిసిన విషయాలే. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్.. ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య చికిత్స పొందుతున్న తారకరత్నను చూశారు. వైద్యులతో మాట్లాడారు. …
Tag: