Papam Prathap Thiruveer.. సినిమా ప్రమోషన్లు కొత్త కొత్తగా డిజైన్ చేస్తుంటారు. సినిమా అన్నాక, ఆ మాత్రం కొత్తదనం వుండాలి.. అది కథలో అయినా, కథనంలో అయినా, పబ్లిసిటీ విషయంలో అయినా.! ‘పాపం ప్రతాప్’ సినిమా టీమ్ కూడా కొత్తగా ఆలోచించింది. …
Tag:
