కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఓ వీడియో ద్వారా వెల్లడించింది. మూతబడ్డ గొడౌన్ని తెరిచారు.. షూటింగ్ సాముగ్రి దుమ్ము దులిపేశారు.. అహో.. రాజమౌళి కట్ చేయించిన ఈ వీడియో …
Tag: