Siddharth Saina Nehwal.. ఎంత ఎదిగినా ఒదిగే వుండాలన్నది పెద్దలు చెప్పే మాట. కానీ, ఎదిగామో లేదో తెలుసుకోకుండా, ఎదిగేశామనుకునే అహంకారంతో పాతాళానికి పడిపోతున్నారు కొందరు. అసలెందుకీ పతనం.? ‘మేధావితనం’ చాటుకోవాలంటే తమ స్థాయిని దిగజార్చేసుకోవాలా.? ప్రశ్నించేతత్వం.. పేరుతో పైత్యాన్ని ప్రదర్శించెయ్యాలా.? …
Tag: