Salaar Cease Fire Review.. ‘సలార్’ నుంచి ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, శ్రియా రెడ్డి, జగపతిబాబు తదితరులు ఇతర ప్రధాన తారాగణం.! …
Tag: