Ashika Ranganath Sardar.. కార్తీ హీరోగా రూపొందిన ‘సర్దార్’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోందిప్పుడు. ‘సర్దార్-2’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టులో ఆషిక రంగనాథ్ నటిస్తోంది. ఆషిక రంగనాథ్ పుట్టినరోజు నేపథ్యంలో, ఆమెకు పుట్టినరోజు …
Tag: