Daksha Nagarkar: తొడల్ వడల్ ఆల్ సోషల్.! ఛల్ నికల్.!

Daksha Nagarkar
Daksha Nagarkar Masala Vada.. సోషల్ మీడియా కల్చర్‌లో ఫిల్టర్స్ ఏమీ లేవు. డైరెక్ట్‌గానే తమ తమ అభిప్రాయాలు సెలబ్రిటీస్‌తో షేర్ చేసేసుకుంటున్నారు నెటిజన్లు.
ఆయా సందర్భాల్లో ఆయా అభిప్రాయాలు శృతి మించి బూతుల రూపంలోనూ బయటికి వచ్చేస్తున్నాయ్. సెలబ్రిటీలు లైవ్‌లో వుంటున్నారు.
కొందరికైతే ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియడం లేదు. కొందరు ఘాటుగా రెస్పాండ్ అయ్యి హట్ హాట్ న్యూస్ అవుతున్నారు.

సోషల్ మీడియా కల్చర్‌లో ఫిల్టర్స్ ఏమీ లేవు. డైరెక్ట్‌గానే తమ తమ అభిప్రాయాలు సెలబ్రిటీస్‌తో షేర్ చేసేసుకుంటున్నారు నెటిజన్లు.
ఆయా సందర్భాల్లో ఆయా అభిప్రాయాలు శృతి మించి బూతుల రూపంలోనూ బయటికి వచ్చేస్తున్నాయ్. సెలబ్రిటీలు లైవ్‌లో వుంటున్నారు.
Daksha Nagarkar Masala Vada.. అందరూ ఒకేలా రెస్పాండ్ కాలేరుగా.!
కొందరికైతే ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియడం లేదు. కొందరు ఘాటుగా రెస్పాండ్ అయ్యి హట్ హాట్ న్యూస్ అవుతున్నారు.
మరికొందరైతే సందర్భానుసారం హుందాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకొందరైతే.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా నెటిజన్ల స్టైల్‌లోనే రెస్పాండ్ అవుతున్నారు.

అసలు మ్యాటర్ ఏంటంటే.. రీసెంట్‌గా అందాల భామ దక్షా నగార్కర్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె తొడల (థైస్)పై అసభ్యకరంగా కామెంట్ చేస్తూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.
ఆ పోస్ట్‌కి దక్షా నగార్కర్ ఇచ్చిన రెస్పాన్స్ కూడా అంతే వైరల్‌గా మారింది. చాలా మెచ్చూర్డ్‌గా దక్షా నగార్కర్ సో కాల్డ్ నెటిజన్‌కి సమాధానమిచ్చింది.
కొంటెగా ఆ సీక్రెట్ చెప్పేసిన దక్షా నగార్కర్
అవును నా తొడలు సె.. **గానే వుంటాయ్.. అందుకు కారణం నేను మసాలా వడలు ఎక్కువగా తింటాను.. అని తుంటరి ప్రశ్నకు సొగసరి సమాధానమిచ్చింది దక్షా నగార్కర్.
దక్షా నగార్కర్ సొగసరి సమాధానానికి సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ అదిరిపోయింది. ఇంతకీ దక్షా నగార్కర్ ఎవరో తెలుసుగా.!

‘జాంబి రెడ్డి’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది దక్ష నగార్కర్. ఆ తర్వాత ‘బంగార్రాజు’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.
రవితేజతో ‘రావణాసుర’ సినిమాలోనూ నటించింది దక్షా నగార్కర్ (Daksha Nagarkar). సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ యమా యాక్టివ్.
Also Read: Guess Who.. చదువరి.! ఎవరీ సొగసరి.!
అలా నెటిజన్స్‌తో లైవ్‌లోకి వచ్చిన దక్షా నగార్కర్‌కి ఇటీవల ఎదురైన ఓ వింత అనుభవమే ఆ తుంటరి ప్రశ్న. చక్కనమ్మ ఇచ్చిన ఈ కొంటె సమాధానానికి సదరు నెటిజన్ క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందేగా.!
