బిగ్‌బాస్ సీజన్ 4 విజేత ఎవరు.? అన్న ప్రశ్నకు సమాధానం దాదాపుగా దొరికేసింది. మధ్యలో తేడాలేమీ జరగకపోతే, అబిజీత్ (Abijeet BB4 Telugu Boss) ఈ సీజన్ విన్నర్ అవడం దాదాపు ఖాయమే. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు. …
Team Abijeet
-
-
తెగ కష్టపడిపోతున్నట్లు ఓవరాక్షన్ లేదు.. సింపుల్‌గా టాస్క్ ఎంచుకున్నాడు.. పూర్తి చేసేశాడు. అవును, సూటిగా.. సుత్తి లేకుండా.. చాలా సింపుల్‌గా ‘మంకీ బార్’పైన వేలాడే టాస్క్‌ని అబిజీత్ (Abijeet The Bigg Winner) పూర్తి చేసిన వైనం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. …
-
సీజన్ మొదలయినప్పటినుంచీ చాలా సందర్భాల్లో అబిజీత్, అఖిల్ సార్ధక్ (Abijeet Akhil Sarthak Bigg Fight) మధ్య విభేదాల్ని చూశాం. మధ్యలో మోనాల్‌ని పెట్టి.. ఈ కాంబినేషన్ మధ్య అనవసరమైన రచ్చకి బిగ్‌బాస్ నిర్వాహకులే ప్లాన్ చేశారు. వీకెండ్లో హోస్ట్‌గా నాగార్జున, …
-
కాస్సేపు ఇద్దరూ ఎందుకు తిట్టుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఏదో సరదాగా వీకెండ్లో హోస్ట్ నాగార్జున యెదుట చిన్నపాటి సన్నివేశంలో కామెంట్స్ ఎక్స్ఛేంజ్ అయ్యాయి డేత్తడి హారిక, ఇస్మార్ట్ సోహెల్ మధ్య (Sohel Vs Harika BB4 Telugu). అది కాస్తా …
-
బిగ్‌బాస్ అనేది కంటెస్టెంట్స్‌కి నిజంగానే చాలా పెద్ద వేదిక. ప్రతిరోజూ హౌస్‌మేట్స్‌ని బుల్లితెర వీక్షకులు చూస్తుంటారు. వారేం చేస్తున్నారన్నది గమనిస్తారు. అదే ఈ రియాల్టీ షో (Abijeet Real Hero BB4 Telugu) ప్రత్యేకత. ఆయా వ్యక్తుల ప్రవర్తన, జనంలోకి వెళుతుంది. …
-
అమ్మ రాజశేఖర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్.. అంతేనా, దర్శకుడు కూడా. సూపర్ హిట్ సాంగ్స్‌కి కొరియోగ్రఫీ అందించాడు.. దర్శకుడిగానూ హిట్టు కొట్టాడు. ఏమయ్యిందో అనూహ్యంగా తెరమరుగయ్యాడు. మళ్ళీ అనూహ్యంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా తేలాడు (Abijeet Vs Amma Rajasekhar). ‘అరవ మేళం’ అన్న …
-
ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అంటూ అబిజీత్, మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ (Abijeet Monal Gajjar Akhil Sarthak Patch Up) చుట్టూ పెద్ద కథ అల్లేశాడు బిగ్‌బాస్. ‘మా మధ్య ఏమీ లేదు..’ అని ముగ్గురూ విడివిడిగా, కలివిడిగా చెబుతున్నా, …
-
కారణమేదైతేనేం, మోనాల్ గజ్జర్ మళ్ళీ ఏడ్చేసింది. ఈసారి మోనాల్ గజ్జర్ ఏడవడానికి చాలా కారణాలే వున్నాయి. వంటలక్క లాస్య, మోనాల్ గజ్జర్ (Monal Abijeet Akhil Triangle Story)అడిగినా భోజనం పెట్టలేదట. ఇంకోపక్క, మోనాల్ పేరుని అమ్మ రాజశేఖర్ నామినేషన్స్ ప్రక్రియ …
-
బిగ్ హౌస్ నుంచి ఈ వారం బయటకు వెళ్ళబోయే కంటెస్టెంట్ ఎవరు.? ఎలిమినేషన్ కోసం దివితోపాటు (Divi Vadthya Eliminated) నోయెల్, అరియానా, అవినాష్, మోనాల్, అబిజీత్ నామినేట్ అయిన విషయం విదితమే. వీరిలో ఓట్ల ప్రకారం చూసుకుంటే మోనాల్ గజ్జర్‌కి …
-
పిచ్చి పీక్స్‌కి వెళ్ళడమంటే ఇదే మరి.! మంచి మనుషులట.. కొంటె రాక్షసులట. మొత్తంగా బిగ్‌బాస్‌ని పెంట పెంట చేసేశారు. చూసే వ్యూయర్స్‌కి మెంటలెక్కించేశారు. హౌస్‌లో ఏదో జరుగుతోంది.. ఏం జరుగుతోందో మాత్రం వ్యూయర్స్‌కి (Bigg Boss Telugu 4 Ariyana Glory …