Film Maker Parannajeevi.. నా కథలో పాత్రలన్నీ కల్పితం.. అంటాడు. తీసేవన్నీ చరిత్రకి సంబంధించినవే.. చరిత్రలోని వ్యక్తుల జీవితాల్ని పోలినవే. అచ్చం ఆ చరిత్రలోని వ్యక్తుల్లాంటి నటుల్ని తీసుకొస్తాడు. చరిత్రని వక్రీకరిస్తాడు. ఏందీ అరాచకం.? అని ప్రశ్నిస్తే, ‘అంతా నా ఇష్టం’ …
Tollywood
-
-
Krithi Shetty Smoking.. సినిమాల్లో హీరో ఓ గుద్దు గుద్దితే వరుసగా ముగ్గురు, నలుగురు ఎగిరెగిరి ఎక్కడెక్కడో పడిపోతారు. నిజ జీవితంలో అలా జరుగుతుందా.? అంత పవర్ మానవ మాత్రుడెవడికైనా ఉంటుందా.? అందుకే అది సినిమా. అదో కల్పన. హీరోయిజం చూపించడానికి …
-
Cinema Tickets Tollywood.. తెలుగు సినిమా ‘స్థాయి’ చాలా చాలా పెరిగిపోయింది. ఔను, ఓ ప్రముఖ హీరో రెమ్యునరేషన్ వంద కోట్లట.. అనేంతలా. నిజమేనా.? అన్నది వేరే చర్చ. ఓ సినిమా వసూళ్ళు వెయ్యి కోట్ల పైనేనంటూ కొన్నేళ్ళ క్రితం ప్రచారం …
-
మోహన్ బాబు రౌడీయిజం చేశారట. బూతులు తిట్టారట. కానీ, మోహన్ బాబు (Manchu Mohanbabu) చిన్న కొడుకు మనోజ్ (Manchu Manoj)చాలా మంచోడట. విష్ణు (Manchu Vishnu) ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడట. ‘మా’ ఎన్నికలు వింత రసాభాసగా మారడానికి నరేష్ కారణమట. …
-
ఆళ్ళెవరో గెలిస్తే, సిరంజీవి (Mega Star Chiranjeevi) ఓడిపోవడమేంటెహె.! ఓ సామాన్య సినీ ప్రేక్షకుడి మాట ఇది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయ్. మంచు విష్ణు గెలిచాడు. ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. కాదు కాదు, మంచు విష్ణుకి ఓట్లెక్కువ వచ్చాయ్.. …
-
సినీ నటుడు ప్రకాష్ రాజ్ వామపక్ష భావజాలమున్న వ్యక్తి. గతంలో లోక్ సభకు పోటీ చేశారు కర్నాటక నుంచి. ఓడిపోయారు కూడా. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అలాగని రాజకీయాల నుంచి తప్పుకుంటారా.? మరి, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన …
-
‘డ్రగ్స్ బానిస’ (Drugs And Celebrities) అనే ట్యాగ్ ఒకప్పుడు చాలా చాలా దారుణమైనది. డ్రగ్స్ కేసులో దొరికితే అంతే సంగతులు. దొరకడం సంగతి తర్వాత.. ఆరోపణలు వస్తేనే, సగం జీవితం నాశనమైనట్లు. ట్రెండ్ మారింది. మత్తులో జోగడం, డ్రగ్స్‌కి బానిసలవడం …
-
వాళ్ళకి ‘పవర్ స్టార్’ (Power Star) ఎందుకు నచ్చడు.? ఏమో, అందరికీ అందరూ నచ్చాలనేం రూల్ లేదు. నచ్చకపోవడం ఓ ఎత్తు.. ఒళ్ళంతా ద్వేషం నింపేసుకోవడం ఇంకో ఎత్తు. అలా నరనరానా పవన్ కళ్యాణ్ అంటే ద్వేషం నింపేసుకున్నవారిలో ఓ సుత్తి, …
-
అది ఓ సినీ గ్రామ సింహం. (Grama Simham) దానికి రాజకీయ రంగు కూడా వుంది.. అదే బులుగు రంగు. ఎగేసుకుంటూ మొరిగింది. అసలెందుకు మొరిగిందో దానికే తెలియదు. ఓ రాజకీయ పార్టీ జెండా కప్పుకుని మొరిగితే అదో లెక్క. ‘అబ్బే, …
-
ఇంతలోనే ఎంత మార్పు.? అది 2009 ఎన్నికల సమయం.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి (Mega Star Chiranjeevi The Legend), అనూహ్యంగా కొందరివాడైపోయాడు. ఓ సామాజిక వర్గానికే ఆయన ప్రతినిథి.. అన్నట్టుగా మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్ …