కమెడియన్ సునీల్, హీరోగా సూపర్ హిట్ కొట్టింది ‘మర్యాదరామన్న’ సినిమాతో. దాదాపు అలాంటి షేడ్ వున్న టైటిల్‌తో సునీల్ హీరోగా మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. ఆ కొత్త సినిమా టైటిల్ ‘వేదాంతం రాఘవయ్య’ (Sunil Vedantham Raghavayya). టైటిల్ అదిరింది …
Tag: