Godfather First Report.. అసలు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ‘లూసిఫర్’ సినిమాని ‘గాడ్ ఫాదర్’గా రీమేక్ చేశారు.? అన్న ప్రశ్న చాలామంది మదిలో మెదలడం సహజమే.
కానీ, ‘లూసిఫర్’ సినిమాని మొదటగా చూసిన చాలామంది తెలుగు సినీ అభిమానులు, మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవినే ఊహించుకున్నారు.
అయితే, చిరంజీవికి మాత్రం తన వద్దకు ఈ సినిమా గురించిన ప్రస్తావన వస్తే, కొంత తటపటాయించారు. ఎప్పుడైతే దర్శకుడు ‘ఓ మార్పు’ గురించి చెప్పాడో, ఆ వెంటనే చిరంజీవి ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చేశారు.
Godfather First Report.. ఫస్ట్ రిపోర్ట్ ఎలా వుందంటే..
నో డౌట్.. ఇది వన్ మ్యాన్ షో.! ‘లూసిఫర్’ సినిమాలో అలా కాదు.! తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి మార్పులు బాగానే జరిగాయ్.!
Also Read: పవన్ కళ్యాణ్ ‘గాడ్ ఫాదర్’ చిరంజీవి.! స్వీట్ వార్నింగ్.!
మలయాళ వెర్షన్లో తెరపై మోహన్‌లాల్ కనిపించే స్క్రీన్ స్పేస్‌తో పోల్చితే, తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి చిరంజీవికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది.
అప్డేట్స్…
మెగాస్టార్ చిరంజీవి.. మ్యాజికల్ ఎంట్రీ ఆన్ స్క్రీన్.. స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్బ్..
ఏం చేద్దాం అన్నయ్యా.. అంటూ సునీల్.. తమన్ మ్యూజిక్ వేరే లెవల్ అంతే..
Updates On The Way..