Iswarya Menon Deepika Padukone.. పడిపోయానంటోంది.. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాననీ చెబుతోంది. తెలుగులో ‘స్పై’ సినిమాతో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ సరసన నటిస్తోందీ బ్యూటీ.!
ఇంతకీ, ఎవరితో ప్రేమలో పడిందబ్బా.? ప్రేమలో పడిన మాట వాస్తవం. అదీ తొలి చూపులోనే ప్రేమలో పడిపోవడం వెనుక బలమైన కారణం లేకపోలేదు.
అలా ఐశ్వర్య మీనన్‌ని అంతలా ఆకట్టుకున్నది ఇంకెవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే. అద్గదీ అసలు సంగతి.
Iswarya Menon Deepika Padukone.. ఫిట్నెస్ కలిపింది ఇద్దర్నీ..
ఐశ్వర్య మీనన్, దీపిక పడుకొనే.. ఈ ఇద్దరూ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారంటే, ఇద్దరూ ఎక్కడ కలుసుకున్నట్టు.? బ్యాక్‌గ్రౌండ్ చూస్తోంటే, జిమ్‌లో కలుసుకున్నట్లుగా కనిపిస్తోంది కదూ.!
అన్నట్టు, ‘తలైవి’గా అభివర్ణించింది దీపిక పడుకొనేని ఉద్దేశించి ఐశ్వర్య మీనన్.
దీపిక పడుకొనే.. అంటేనే, ఫిట్నెస్ కోసం ప్రాణం పెట్టేస్తుంది. దీపిక (Deepika Padukone) అసలెప్పుడూ బొద్దుగా కనిపించేందుకు ఇష్టపడదు.

జీరో సైజ్ ఫిజిక్‌ని చాలాకాలంపాటు మెయిన్‌టెయిన్ చెయ్యడమంటే ఆషామాషీ విషయం కాదు. అలా మెయిన్‌టెయిన్ చేసే అతి కొద్దిమంది హీరోయిన్లలో బహుశా టాప్ ప్లేస్ దీపిక పడుకొనేకే ఇవ్వాలేమో.
Also Read: Shriya Saran.. అందమైన వయస్సునామీ.!
అన్నట్టు, ఐశ్వర్య మీనన్ కూడా ఫిట్నెస్ మీద మక్కువ ఎక్కువే ప్రదర్శిస్తుంటుంది. బహుశా దీపిక నుంచి ఫిట్నెస్ పాఠాల్ని బాగానే నేర్చుకున్నట్టుంది ఐశ్వర్య.
అటు దీపిక పడుకొనే, ఇటు ఐశ్వర్య మీనన్.. ఇద్దరూ ఫిట్నెస్ ప్రేమికులన్నమాట. అద్గదీ అసలు సంగతి.!