అందాల ‘విందు’ భోజనం.! ‘శ్రద్ధ’గా ఓ పట్టు పట్టేద్దాం.!

 అందాల ‘విందు’ భోజనం.! ‘శ్రద్ధ’గా ఓ పట్టు పట్టేద్దాం.!

Shraddha Das

Shraddha Das Vindu Bhojanam.. ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ శ్రద్ధా దాస్. రంగుల ప్రపంచం అన్నాకా అందాల ఆరబోత తప్పదు కదా.!

ఆ నిజం అమ్మడు ముందే తెలుసుకుంది కాబోలు. తొలి సినిమాలోనే విచ్చల విడిగా అందాలారబోసింది.

అయితే, కేవలం అందాల ఆరబోత మాత్రమే కాదు, లక్కు కూడా కలిసి రావాలి.. అని ఆలస్యంగా తెలుసుకుంది కాబోలు.

ఎందుకంటే, అందాల ఆరబోతలో డిగ్రీలూ పీజీలూ చేసేసినా పాపం శ్రద్ధా దాస్‌ని పట్టించుకునే నాధుడే లేడు టాలీవుడ్‌లో.

అందాల ఆరబోతే కాదండోయ్. మంచి టాలెంట్ కూడా వుంది శ్రద్ధా దాస్‌లో. వాడకం బాగుంటే, అమ్మడి నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టేయొచ్చు.

Shraddha Das Vindu Bhojanam.. అందమే కాదండోయ్ అంతకు మించి..

‘ఆర్య’ సినిమాలో డైలాగ్సే లేకుండా, జస్ట్ చూపుల్తోనే గుచ్చి గుచ్చి చంపేసింది. అంత టాలెంట్ వుంది మరి పాపలో. రీసెంట్‌గా ‘ఏక్ మినీ కథ’లో అందాల సన్యాసినిలా కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.

ఇలా చెప్పుకుంటూ పోతే, ఏమంత చిన్న చూపు చూసే నటి మాత్రం కాదు శ్రద్ధా దాస్. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రాక వెబ్ సిరీస్‌లు ట్రై చేస్తోంది.

Shraddha Das
Shraddha Das

అన్నట్లు ‘అద్దం’ అనే సినిమా ఒకటి శ్రద్ధా దాస్ నుంచి రిలీజ్‌కి సిద్ధంగా వుందనుకోండి. ఆ సినిమా స్టేటస్ ఏంటో ప్రస్తుతానికి తెలీదు కానీ, పాప సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ అంతే.

ఘాటైన ఫోటో షూట్లతో కేక పుట్టించడంలో శ్రద్ధా దాస్( Shraddha Das ) తర్వాతే ఇంకెవరైనా అనడం అతిశయోక్తి కాదేమో. విదేశాల్లో టూర్లు వేస్తూ వెకేషన్లు ఎంజాయ్ చేస్తుంటుంది.

ఇంపైన ఆరగింపు.!

వెకేషన్ ఏదైనా గ్లామర్ మాత్రం మిస్ కాకుండా చూసుకుంటుంది. తాజాగా ఓ వెకేషన్‌లో భాగంగా అందా విందు ఆరగించేస్తూ ఫోటోలకు పోజిచ్చింది.

Also Read: The Kerala Story: బాధిత కుటుంబాలేమంటున్నాయ్.?

శ్రద్ధా దాస్‌ మంచి ఫుడీ అట. ఎక్కడికి వెళ్లినా, అక్కడి స్పెషల్ డిషెస్ టేస్ట్ చేస్తుంటుందట. అలా, శ్రీలంక వెకేషన్‌లో భాగంగా ఫుల్లుగా ఫుడ్ లాగించేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

చూస్తుంటే వెజ్ ఫుడ్ ఐటెమ్స్‌లా అనిపిస్తున్నాయ్. తెగ ఆస్వాదిస్తూ ఓ పట్టు పట్టేస్తోంది శ్రద్దా దాస్. ఓ వైపు హాట్ హాట్‌గా శ్రద్ధా అందాలూ, మరోవైపు నోరూరించే ఫుడ్ ఐటెమ్స్..

అబ్బా.! రెండు కళ్లూ చాలట్లేదుగా.! అంటూ నెటిజనం ఈ పిక్స్‌కి కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Digiqole Ad

Related post