ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ (Salaar Shruti Haasan Dubbing) విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో ‘సలార్’ (Salaar The Ceasefire) కూడా ఒకటి.
మొన్నటికి మొన్న ‘ఆదిపురుష్’తో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని నిరాశపర్చిన ప్రభాస్, ఈసారి మాత్రం, పాన్ ఇండియా స్థాయిలో తన స్టామినా ఏంటో నిరూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
Salaar Shruti Haasan Dubbing.. శృతి హాసన్ రూటే సెపరేటు.!
‘సలార్’ (Salaar) కోసం ప్రభాస్‌తో జతకట్టింది శృతి హాసన్. తెరపై ప్రభాస్ – శృతి హాసన్ కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వుండబోతోందిట.
శృతి హాసన్‌కి తెలుగుతోపాటు, తమిళ, హిందీ భాషల్లోనూ మంచి క్రేజ్ వుంది. మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ అయిన శ)తి హాసన్, సలార్ కోసం ఓ రేర్ ఫీట్ చేయబోతోంది.

తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ.. ఇలా పలు భాషల్లో ‘సలార్’ కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందట శృతి హాసన్.!
Also Read: సామాజికోన్మాదం.. సమాజ వినాశనానికి సంకేతం.!
‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ విదేశాల్లో ప్రారంభమయ్యాయి కూడా.!