Professor Nageshwar JSP.. నిజానికి ఆయనొక ప్రొఫెసర్.! న్యూస్ ఛానళ్ళలో కూర్చుని రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. చాలామంది ఫాలోవర్స్ కూడా వున్నారాయనకి.!
కానీ, అనూహ్యంగా ఆ ప్రొఫెసర్ కాస్తా, పప్చుచార్ నాకేశ్వర్‌గా మారిపోయారు.. బాత్రూమ్ బాయ్ అవతారమెత్తారు.!
కేంద్ర మంత్రి అమిత్ షా, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య సంభాషణ, వైఎస్ జగన్ అరెస్టు కోణంలో జరిగిందని గాలి వార్త ఒకటి పుట్టించారీ పప్చుచార్ నాకేశ్వర్.
వైసీపీ అను‘కుల’ మీడియా, ఆ పప్చుచార్ నాకేశ్వర్ విశ్లేషణనీ, గాలి వార్తనీ హైలైట్ చేసే బాధ్యతని తీసుకుంది. ఇకనేం, ఇదో సంచలన వార్తగా మారిపోయింది.
ఏపీ డిప్యూటీ సీఎం అసలెందుకు, ప్రతి పక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే అరెస్టుని కోరుకుంటారు.? ఒకవేళ అరెస్టు చేయాలన్నా, కేంద్ర హోంమంత్రి అనుమతెందుకు.?
వాస్తవానికి, వైఎస్ జగన్‌ని అరెస్టు చేయాలంటే, ఆ పని ముందుగా చేసేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఎందుకంటే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడే చంద్రబాబు అరెస్టు జరిగింది.
వైఎస్ జగన్ చేసినట్లు, కక్ష సాధింపు రాజకీయాల్ని కూటమి ప్రభుత్వం చేయడం లేదు. ఇది ప్రజలు గమనిస్తున్న అంశం.
ఏ కోణంలో చూసినా, వైఎస్ జగన్ అరెస్టు గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసపాటి ఆలోచన కూడా చేయరని, అందరికీ అర్థమవుతుంది.
చిత్రమేంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి మాత్రం ఇదో బ్రేకింగ్ ఇష్యూలా కనిపించింది. జగన్ తమకు శాశ్వత మిత్రుడనీ, అందుకే అతన్ని అరెస్టు చేయడంలేదని అమిత్ షా, పవన్ కళ్యాణ్‌కి చెప్పారట.
అమిత్ షా చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్, జన సేన నేతలకు వివరించారట. అలాగని పప్పుచార్ నాకేశ్వర్ సెలవిచ్చారు. నిజంగా అమిత్ షా అలా అన్నా, పవన్ కళ్యాణ్ అక్కడే విని ఊరుకుంటారు.
మళ్ళీ దాన్ని పార్టీ నేతలకు చెప్పుకుని, తన పరువెందుకు పవన్ కళ్యాణ్ తీసుకుంటారు.? అన్న చిన్న లాజిక్కుని పప్పుచార్ నాకేశ్వర్ విస్మరించారు.
అక్షర జ్ణానం లేని శుంఠ ఎవడైనా ఈ వాగుడు వాగితే, అదో లెక్క. కానీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇలా పప్చురారు నాకేశ్వర్‌లా తన స్థాయిని పాతాళానికి తనే తొక్కేసుకోవడమేంటో.?
అసెంబ్లీకి రావడంలేదు, అసలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే వుండడంలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అలాంటి జగన్ జైల్లో వుంటే ఏంటి.? ఇంకెక్కడైనా వుంటే ఏంటి.? అనే కదా, పవన్ కళ్యాణ్ అనుకునేది.?
కాదేదీ, అమ్ముడుపోవడానికి అనర్హం.. అన్నట్లు తయారైంది పప్చుచార్ నాకేశ్వర్ వ్యవహారం. ఇంతకీ, పేటీఎం కూలీగా మారిపోయిన పప్చుచార్ నాకేశ్వర్ అందుకున్న ప్యాకేజీ ఎంత.?
ఇన్నేళ్ళుగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యతుల్ని మంటగలిపేసుకుని, జస్ట్ ఓ బాత్రూమ్ క్లీనర్‌లా మారిపోయి, గాలి పోగేసుకునే స్థాయికి ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ దిగజారిపోయినట్టు.?
